Thursday, May 23, 2024

నేటి రాశిఫ‌లాలు(14-04-2024)

మేషం: మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణలో జాప్యం. ఉద్యోగమార్పులు.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు- తొలగుతాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

- Advertisement -

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలోఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల: పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

వృశ్చికం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

ధనుస్సు: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్తహోదాలు దక్కుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement