Wednesday, April 17, 2024

నేటి రాశిఫ‌లాలు(23-02-2024)

మేషం: ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: సన్నిహితులతో వైరం. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ముఖ్యమైన పనులు వాయిదా. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

- Advertisement -

సింహం: శుభవార్తలు. వాహనయోగం. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు చకచకా పూర్తి. సంఘంలో ఆదరణ. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: ఉద్యోగాన్వేషణలో విజయం. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. వాహనయోగం. చర్చలు సఫలం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న విధంగా ఉంటాయి.

మీనం: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement