Friday, May 17, 2024

నేటి రాశిఫలాలు(25-12-23)

మేషం: పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు అధికలాభాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు -కాగలవు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆస్తివివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థికపరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం: కొన్ని కార్యక్రమాలు వాయిదావేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం.

- Advertisement -

కన్య: చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం. పోటీ-పరీక్షల్లో విజయం. ఆసక్తికరమైన సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: కుటు-ంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం.

వృశ్చికం: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్పఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆస్తివివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు.

మకరం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపుబాధ్యతలు.

కుంభం: దూరపు బంధువుల కలయిక. కొత్తకార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. వస్తులాభాలు.

మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఆర్థికవ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.ధనవ్యయం.కుటు-ంబ సభ్యులతో స్వల్పవివాదాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement