Sunday, September 22, 2024

నేటి రాశిఫలాలు (25-11-23)

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటు-ంది. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: వ్యవహారాలలో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

సింహం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

- Advertisement -

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వస్తు, వస్త్ర లాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటు-ంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: పనులలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఉద్యోగయత్నాలు డీలాపడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement