Saturday, June 1, 2024

నేటి కాలచక్రం

సోమవారం (17-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి మధ్యాహ్నం 02.47
నక్షత్రం : పూ.భా రా.తె 01.47
వర్జ్యం : ఉదయం 09.12 నుంచి 10.42
దుర్ముహూర్తం : మధాహ్నం 12.24 నుంచి 01.12
తి.మ 02.48 నుంచి 03.36
అమృతకాలం : సాయంత్రం 06.15 నుంచి 07.45
రాహుకాలం : ఉదయం 07.30 నుంచి 09.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement