Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (14-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : ద్వాదశి రాత్రి 10.12
నక్షత్రం : రోహిణి రాత్రి 8.43
వర్జ్యం : ఉదయం 11.52 నుంచి 1.38 తి.రా.2.55 నుంచి 4.41
దుర్ముహూర్తం : ఉదయం 9.13 నుంచి 10.01 తి.మ 1.13 నుంచి 2.01
అమృతకాలం : సాయంత్రం 5.10 నుంచి 6.56
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement