Thursday, July 25, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (3-12-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, కృష్ణ పక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : షష్ఠి సాయంత్రం 6.00
నక్షత్రం : ఆశ్లేష రాత్రి 9.03
వర్జ్యం : ఉదయం 8.46 నుండి 10.31
దుర్ముహుర్తం : సాయంత్రం 4.55 నుండి 5.43
అమృతకాలం : లేదు
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement