Friday, May 17, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (25-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : సప్తమి ఉదయం 9.44
నక్షత్రం : చిత్త రాత్రి 7.54
వర్జ్యం : రా.తె 1.42 నుండి 3.21
దుర్ముహూర్తం : ఉదయం 8.17 నుండి 9.05
తి.రా 10.41 నుండి 11.29
అమృతకాలం : మధ్యాహ్నం 1.08 నుండి 2.49
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement