Tuesday, April 23, 2024

నేటి రాశిఫ‌లాలు(18 02 24)

మేషం: ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: ప్రముఖుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: మానసిక ప్రశాంతత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా మారతాయి.

సింహం: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

- Advertisement -

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతిలో సాగుతాయి.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: చిత్రమైన సంఘటనలు. పనుల్లో విజయం. ఆస్తి వివాదాల నుంచి గ-్టట-క్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ ఫలిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు-.

కుంభం: సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement