Friday, April 26, 2024

శ్రీవేంకటేశ స్తోత్రమ్‌

1. కమలాకుచచూచుకకుంకుమతో -నియతారుణితాతులనీలతనో !
కమలాయత లోచన ! లోకపతే – విజయీభవ వేంకట శైలపతే !
2. సచతుర్ముఖషణ్ముఖపంచముఖ – ప్రముఖాశిలదైవతమౌళిమణ !
శరణాగత వత్సల ! సారనిధే – పరాపాలయం మాం వృషశైలపతే !
3. అతివేలతయా తవ దుర్విషహై – రనువేలకృతై రపరాధశతై: |
భరితం త్వరితం వృషశైలపతే – పరయా కృపయా | పరిపాహి | హరే
4. అధివేంకటశైల ముదారమతే – జనతాభిమతాధికదానరతాత్‌ |
వరదేవతయా గదితా న్నిగమై: – కమలాదయితా న్న పరం కలయే.
5. కలవేణురవావశగోపవధూ – శతకోటివృతా త్స్మరకోటిసమాత్‌ |
ప్రతి వల్లవికాభిమతా త్సుఖదాత్‌ – వసుదేవసుతా న్నపరం కలయే.
6. అభిరామగుణాకర! దాశరథే – జగదేకధనుర్దర
రఘునాయక ! రామ ! రమేశ ! విభో – వరదో భవ దేవ ! దయాజలధే
7. అవనీతనయాకమనీయకరం – రజనీకరచారుముఖాంబురుహమ్‌ |
రజనీచరరాజమోమిహిరం – మహనీయ మహం రఘరామ మయే.
8. సుముఖం సుహృదం సులభం సుఖదం – స్వనుజం చ సుకాయ మమోఘశరమ్‌
అపహాయ రఘద్వహ మన్య మహం – న కథంచన కంచన జాతు భజే.
9. వినా వేంకటేశం ననాథో న నాథ: – సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే! వేంకటేశ ! ప్రసీద ప్రసీద – ప్రియం వేంకటేశ ! ప్రయచ్ఛ ప్రయచ్ఛ
10 అహం దూరత స్తే పదాంభోజయుగ్మ – ప్రనామేచ్చయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం – ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో ! వేంకటేశ !
11. అజ్ఞానినా మయా దోషా – నశేషా న్విహితాన్‌ హరే !
క్షమస్వత్వం క్షమస్వంత్వం- శేషశైల శిఖామణ !

Advertisement

తాజా వార్తలు

Advertisement