Monday, October 14, 2024

శ్రీ సూర్యాష్టోత్తర శత నామావళి

ఓం అరుణాయ నమ:
ఓం శరణ్యాయ నమ:
ఓం కరుణారససిన్దవే నమ:
ఓం అసమానబలాయ నమ:
ఓం ఆర్తరక్షకాయ నమ:
ఓం ఆదిత్యాయ నమ:
ఓం ఆదిభూతాయ నమ:
ఓం అఖిలాగమవేదినే నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం అఖిల జ్ఞాయ నమ: 10
ఓం అనన్తాయ నమ:
ఓం ఇనాయ నమ:
ఓం విశ్వరూపాయ నమ:
ఓం ఇజ్యాయ నమ:
ఓం ఇన్ద్రాయ నమ:
ఓం భానవే నమ:
ఓం ఇన్దిరామన్దిరస్థాయ నమ:
ఓం వన్దనీయాయ నమ:
ఓం ఈశాయ నమ:
ఓం సుప్రసన్నాయ నమ: 20
ఓం సుశీలాయ నమ:
ఓం సువర్చసే నమ:
ఓం వసుప్రదాయ నమ:
ఓం వసవే నమ:
ఓం వాసుదేవాయ నమ:
ఓం ఉజ్జ్వలాయ నమ:
ఓం ఉగ్రరూపాయ నమ:
ఓం ఊర్థ్వగాయ నమ:
ఓం వివస్వతే నమ:
ఓం ఉద్యత్కీరణ జాలాయ నమ: 30
ఓం హృషీకేశాయ నమ:
ఓం ఊర్జస్వలాయ నమ:
ఓం వీర్యాయ నమ:
ఓం నిర్జరాయ నమ:
ఓం జయాయ నమ:
ఓం ఊరుద్వయాభావరూప యుక్తసారథయే నమ:
ఓం ఋషివన్ధ్యాయ నమ:
ఓం రుగ్ఘన్త్రే నమ:
ఓం ఋషిచక్రచరాయ నమ:
ఓం ఋజుస్వభావచిత్తాయ నమ: 40
ఓం నిత్య స్తుత్యాయ నమ:
ఓం బుూకారామాతృకావర్ణరూపాయ నమ:
ఓం ఉజ్వలా తేజసే నమ:
ఓం ఋక్షాదినాధమిత్రాయ నమ:
ఓం పుష్కరక్షాయ నమ:
ఓం లుప్తదన్తాయ నమ:
ఓం శాన్తాయ నమ:
ఓం కాన్తిదాయ నమ:
ఓం ఘనాయ నమ:
ఓం కన త్కనకభూషాయ నమ: 50
ఓం ఖద్యోతాయ నమ:
ఓం లూనితాఖిలయదై త్యా నమ:
ఓం సత్యానన్దస్వరూపిణ నమ:
ఓం అపవర్గ ప్రదాయ నమ:
ఓం ఆర్తశరణ్యాయ నమ:
ఓం ఏకాకినే నమ:
ఓం భగవతే నమ:
ఓం సృష్టిస్థిత్యంతకారిణ నమ:
ఓం గుణాత్మనే నమ:
ఓం ఘృణిభృతే నమ:
ఓం బృహతే నమ: 60
ఓం బ్రహ్మణ నమ:
ఓం ఐశ్వర్యదాయ
ఓం శర్వాయ నమ:
ఓం హరీదశ్వాయ నమ:
ఓం శౌరయే నమ:
ఓం దశదిక్సప్రకాశాయ నమ:
ఓం భక్తవశ్యాయ నమ:
ఓం ఓజస్కరాయ నమ:
ఓం జయినే నమ: 70
ఓం జగదానన్దహేతవే నమ:
ఓం జన్మమృత్యుజరావ్యాధి వర్జితాయ నమ:
ఓం ఉచ్చస్థానసమారూఢరథస్థాయ నమ:
ఓం అసురారయే నమ:
ఓం కమనీయకరాయ నమ:
ఓం అబ్జవల్లభాయ నమ:
ఓం అన్తర్బహి:ప్రకాశాయ నమ:
ఓం అచిన్త్యాయ నమ:
ఓం ఆత్మరూపిణ నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం అమరేశాయ నమ:
ఓం పరన్మైజ్యోతిషే నమ:
ఓం అహస్కరాయ నమ:
ఓం రవయే నమ:
ఓం హరయే నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం తరుణాయ నమ:
ఓం వరేణ్యాయ నమ:
ఓం గ్రహాణాంపతయే నమ: 90
ఓం భాస్కరాయ నమ:
ఓం ఆదిధ్యాన్తరహితాయ నమ:
ఓం సౌఖ్యప్రదాయ నమ:
ఓం సకలజగతాంపతయే నమ:
ఓం సూర్యాయ నమ:
ఓం కవయే నమ:
ఓం నారాయణాయ నమ:
ఓం పరేశాయ నమ:
ఓం తేజోరూపాయ నమ: 100
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమ:
ఓం హ్రీంసంపత్కరాయ నమ:
ఓం ఐం ఇష్టార్ధదాయ నమ:
ఓం అనుప్రసన్నాయ నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం శ్రేయసే నమ:
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమ:
ఓం నిఖిలాగమనే నమ:
ఓం నిత్యానన్ధాయ నమ:
ఓం ఛాయా ఉషాదేవీసమేత నమ:
ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ: 110

Advertisement

తాజా వార్తలు

Advertisement