Friday, July 26, 2024

సమతాకుంభ్‌-108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు

జై శ్రీమన్నారాయణ
సమతాకుంభ్‌-2024
భగవద్‌ రామానుజ మరియు 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు
21-02-2024 బుధవారం జరిగే కార్యక్రమాల వివరాలు
నిత్యకార్యక్రమములు:
5:45 AM- సుప్రభాతం
6:00- 6:30 AM- అష్టాక్షరీ మంత్రజపం
6:30-7:30 A.M- ఆరాధన, సేవాకాలం
7:30-9:00 AM- శాత్తుముఱై,తీర్థప్రసాద గోష్ఠి
9:00-10:00 AM- నిత్యపూర్ణాహుతి, బలిహరణ
5:00-5:45PM-శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ
7:30-8:00PM-నిత్యపూర్ణాహుతి
8:00-9:00PM- మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి
విశేష కార్యక్రమాలు:
ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు దివ్యసాకేతం నుంచి SOE వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు సూర్యప్రభ వాహన సేవ
ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం
ఉదయం 8:30 గంటలకు అగ్నిప్రతిష్ఠ
సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు సాకేత రామచంద్రప్రభువుకు శేష వాహన సేవ
తర్వాత 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు

Advertisement

తాజా వార్తలు

Advertisement