Friday, May 17, 2024

నేటి రాశిఫ‌లాలు(13-8-2022)

మేషం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. విద్యా, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

వృషభం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలించే సమయం.

మిథునం: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. దనవ్యయం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం: కార్యజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

- Advertisement -

కన్య: కుటు-ంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక ఇబ్బందులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ధనుస్సు: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అరుదైన సన్మానాలు అందుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మకరం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి.

కుంభం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

మీనం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. ఆనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు విధుల్లో కొద్దిపాటి చికాకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement