Friday, May 17, 2024

నేటి రాశిఫ‌లాలు(7-7-2022)

మేషం: కుటు-ంబంలో చికాకులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు.

వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. మనశ్శార్సతి లోపిస్తుంది. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

మిథునం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి., ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి.

కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

సింహం: అనుకోని సంఘటనలు. దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు చికాకులు. అనారోగ్యం.

- Advertisement -

కన్య: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. స్థిరాస్తి వివాదాలు.

తుల: నూతన ఉద్యోగాలలో చేరుతారు. ఆకస్మిక దనలాభం. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

మకరం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ముఖ్యమైన నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. వాహన, గృహయోగాలు.

మీనం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. బంధువుల కలయిక. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలోకొత్తఅవకాశాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement