Saturday, April 27, 2024

నేటి కాలచక్రం

గురువారం (7-12-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, కృష్ణ పక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : దశమి రా.తె 2.18
నక్షత్రం : హస్త పూర్తి
వర్జ్యం : మధ్యాహ్నం 2.01 నుండి 3.46
దుర్ముహూర్తం : ఉదయం 10. 33 నుండి 11.21
తి.మ 3.21 నుండి 4.09
అమృతకాలం : రాత్రి 12.33 నుండి 2.18
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement