Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం (28-12-2021)

మంగళవారం (28-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : నవమి మధ్యాహ్నం 1.12
నక్షత్రం : చిత్త రాత్రి 12.14
వర్జ్యం : ఉదయం 8.47 నుంచి 10.19 తి.రా.తె 5.33ల
దుర్ముహూర్తం : ఉదయం 9.10 నుంచి 9.58 తి.రా.11.34 నుంచి 12.22
అమృతకాలం : సాయంత్రం 6.03 నుంచి 7.35
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement