Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం (11-1-2022)

మంగళవారం (11-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : నవమి సాయంత్రం 4.52
నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 2.04
వర్జ్యం : ఉదయం 9.49 నుంచి 11.30 తి.రా 12.24 నుంచి 2.07
దుర్ముహూర్తం : ఉదయం 9.12 నుంచి 10.00 తి.రా.11.36 నుంచి 12.24
అమృతకాలం : ఉదయం 8.07..
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement