Saturday, September 21, 2024

నేటి కాలచక్రం


శనివారం (17-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : నవమి రాత్రి 10.32
నక్షత్రం : హస్త రా.తె 6.18
వర్జ్యం : మధ్యాహ్నం 2.04 నుంచి 3.43
దుర్ముహూర్తం : ఉదయం 6.39 నుంచి 8.15
అమృతకాలం : రాత్రి 12.03 నుంచి 1.42
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement