Sunday, April 28, 2024

నేటి కాలచక్రం

సోమవారం (15-04-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : చౖౖెత్ర మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : సప్తమి మధ్యాహ్నం 3.35
నక్షత్రం : పునర్వసు పూర్తి
వర్జ్యం : సాయంత్రం 5.27 నుండి 7.07
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.25 నుండి 1.13
తి. సా 2.49 నుండి 3.37
అమృతకాలం : ఉదయం 3.36 నుఇ 5.06
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement