Saturday, July 27, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (03-03-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాఘ మాసం, కృష్ణ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి రా.తె 3.22
నక్షత్రం : అనురాధ ఉదయం 11.08
వర్జ్యం : సాయంత్రం 4.47 నుండి 6.24
దుర్ముహుర్తం : సాయంత్రం 4.59 నుండి 5.47
అమృతకాలం : రా.తె 2.30 నుండి 4.07
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement