Thursday, May 2, 2024

నేటి కాలచక్రం


గురువారం (29-02-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాఘ మాసం, కృష్ణ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి రా.తె 2.20
నక్షత్రం : చిత్త ఉదయం 7.26
వర్జ్యం : మధ్యాహ్నం 1.27 నుండి 3.10
దుర్ముహుర్తం : ఉదయం 10.36 నుండి 11.24
తి.మ 3.24 నుండి 4.12
అమృతకాలం : రాత్రి 11.47 నుండి 1.30
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement