Saturday, July 27, 2024

నేటి కాలచక్రం

గురువారం (15-02-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాఘ మాసం, శుక్ల పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్ఠి సాయంత్రం 4.08
నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 3.11
వర్జ్యం : ఉదయం 11.23 నుండి 12.53
తి.రా.తె 12.22 నుండి 1.53
దుర్ముహుర్తం : ఉదయం 10.50 నుండి 11.38
తి.మ 3.38 నుండి 4.26
అమృతకాలం : ఉదయం 8.21 నుండి 9.51
రాహుకాలం : మధ్యాహ్నం 2.05 నుండి 3.29
యమగండకాలం : ఉదయం 7.03 నుండి 8.27

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement