గురువారం (01-02-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయణం
తిధి : షష్ఠి ఉదయం 9.55
నక్షత్రం : చిత్త రాత్రి 12.06
శే.వర్జ్యం : ఉదయం 8.26 తి.రా.తె 6.05
దుర్ముహుర్తం : ఉదయం 10.49 నుండి 11.37
తి.మ 3.37 నుండి 4.25
అమృతకాలం : సాయంత్రం 5.08 నుండి 6.52
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి