Tuesday, April 30, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (29-12-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయనం
తిధి : తదియ పూర్తి
నక్షత్రం : పుష్యమి రా.తె 2.12
వర్జ్యం : ఉదయం 8.58 నుండి 10.41
దుర్ముహుర్తం : ఉదయం 9.09 నుండి 9.57
తి.మ 1.09 నుండి 1.57
అమృతకాలం : రా 7.18 నుండి 9.01
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement