Friday, May 17, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (17-12-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్ల పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయనం
తిధి : పంచమి రాత్రి 8.34
నక్షత్రం : శ్రవణం ఉదయం 7.55 త.ధనిష్ట రా.తె 6.20
వర్జ్యం : ఉదయం 11.39 నుండి 1.08
దుర్ముహుర్తం : సాయంత్రం 5.03 నుండి 5.51
అమృతకాలం : రాత్రి 8.37 నుండి 10.06
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement