Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (29-10-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : పాడ్యమి రాత్రి 11.58
నక్షత్రం : అశ్విని ఉదయం 6.33 త.భరణి రా.తె 5.51
వర్జ్యం : మధ్యాహ్నం 3.52 నుండి 5.25
దుర్ముహూర్తం : సాయంత్రం 4.37 నుండి 5.25
అమృతకాలం : రా.తె 1.11 నుండి 2.44
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement