Friday, May 17, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (10-09-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : నిజ శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : ఏకాదశి రాత్రి 9.50
నక్షత్రం : పునర్వసు సాయంత్రం 6.46
శే.వర్జ్యం : ఉదయం 7.34 తి.రా.తె 3.30 నుండి 5.14
దుర్ముహూర్తం : సాయంత్రం 4.28 నుండి 5.16
అమృతకాలం : సాయంత్రం 4.11 నుండి 5.54
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement