Friday, May 17, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (01-09-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : నిజ శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : విదియ రా.తె 12.53
నక్షత్రం : పూ.భా సాయంత్రం 6.23
వర్జ్యం : రా.తె 3.24 నుండి 4.54
దుర్ముహూర్తం : ఉదయం 8.26 నుండి 9.14
తి.మ 12.26 నుండి1.14
అమృతకాలం : ఉదయం 10.54 నుండి 12.23
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement