Sunday, May 5, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (13-08-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : ద్వాదశి ఉదయం 8.30
నక్షత్రం : ఆరుద్ర ఉదయం 9.43
వర్జ్యం : రాత్రి 10.41 నుండి 12.24
దుర్ముహూర్తం : సాయంత్రం 4.22 నుండి 5.10
అమృతకాలం : లేదు
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 2.00 నుండి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement