Friday, May 17, 2024

నేటి కాలచక్రం

బుధవారం (26-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : అష్టమి ఉదయం 10.07
నక్షత్రం : స్వాతి రాత్రి 8.46
వర్జ్యం : రా.తె 2.27 నుండి 4.04
దుర్ముహూర్తం : ఉదయం 11.30 నుండి 12.18
అమృతకాలం : ఉదయం 11.38 నుండి 1.17
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement