Friday, May 17, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (23-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : పంచమి ఉదయం 7.32
నక్షత్రం : ఉత్తర సాయంత్రం 4.42
వర్జ్యం : రా.తె 1.44 నుండి 3.27
దుర్ముహూర్తం : సాయంత్రం 4.16 నుండి 5.04
అమృతకాలం : ఉదయం 8.50 నుండి 10.34
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement