Saturday, April 20, 2024

నేటి కాలచక్రం

శనివారం (27-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి పూర్తి
నక్షత్రం : మఘ రాత్రి 9.26
వర్జ్యం : ఉదయం 8.08 నుండి 9.54
దుర్ముహూర్తం : ఉదయం 5.41 నుండి 7.17
అమృతకాలం : సాయంత్రం 6.46 నుండి 8.32
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement