Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (26-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసము, బహుళపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి రా.తె 2.52
నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.48
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.09 నుంచి 4.57
అమృతకాలం : ఉదయం 11.33 నుంచి 12.55
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 01.30

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement