Friday, May 3, 2024

నేటి కాలచక్రం

గురువారం (18-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : సప్తమి రాత్రి 11.47
నక్షత్రం : భరణి రా.తె 2.53
వర్జ్యం : ఉదయం 11.53 నుంచి 1.33
దుర్ముహూర్తం : ఉదయం 10.00 నుంచి 10.48 తి.మ 2.48 నుంచి 3.36
అమృతకాలం : రాత్రి 9.53 నుంచి 11.33
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
————

Advertisement

తాజా వార్తలు

Advertisement