Monday, May 13, 2024

ధర్మం – మర్మం : ఆచారపద్ధతి (ఆడియోతో…)

ఆచారా లభతే హ్యాయు: ఆచారా దీప్సితా: ప్రజా:
ఆచారా ద్ధనమక్షయ్యం ఆచారోహస్త్య లక్షణమ్‌

ఆచారము వలన ఆయువు లభించును. ఆచారము వలన కోరిన సంతానము కలుగును. ఆచారము వలన తరగని ధనము లభించును. ఆచారము అవలక్షణమును తొలగించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement