Sunday, April 14, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

స్వేచ్ఛ విలువ ఎల్లప్పుడూ బాధ్యత. స్వేచ్ఛ అంటే బాధ్యత లేకుండా ఉండటం అని సాధారణంగా ఒక అభిప్రాయం ఉంది. కాని దీనికి విరుద్ధంగా, స్వేచ్ఛగా ఉండటం అంటే మన ప్రతి ఆలోచన, మాట, కార్యాచరణ ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటాయనే భరోసాను ఇచ్చే పూర్తి బాధ్యత. మనం ఉన్నతంగా శ్రేష్టంగా ఉన్నప్పుడు మాత్రమే మనలను అదిమి పెట్టిన బంధనాలు, రుణాల భారం నుండి స్వయాన్ని స్వేచ్చగా చేసుకోగలుగుతాం. ఈ రోజు సొంత ఆధ్యాత్మిక స్వేచ్ఛ నుండి పూర్తి బాధ్యత తీసుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement