Monday, April 15, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ప్రజల హృదయాలలో నిక్షిప్తమైన ఉన్న నిధిని గుర్తించండి. అనేకుల హృదయాలు ఈనాడు ముడుచుకొని ఉన్నాయి భయం, ఆందోళన మరియు ఒత్తిడి వల్ల వారిలోని సౌందర్యపు రాశి కనపడకుండా దాగి ఉంది. మనం మరొక వ్యక్తిని చూస్తున్నపుడు వారిలో సహజమైన సౌందర్యాన్ని గుర్తించినప్పుడు మన హృదయం వికసించి మృధువుగా మారుతుంది. ఈరోజు అందరి హృదయాలలో దాగి ఉన్న నిధిని చూడటానికి ప్రయత్నిద్దాము.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement