Friday, May 3, 2024

నేటి రాశి ప్రభ (23-9-2021)

మేషం
మిత్రులతో మాటపట్టింపులు, ధనవ్యయం. కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం
ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలం.

మిథునం
పనుల్లో జాప్యం. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.

కర్కాటకం
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ప్రముఖుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.

సింహం
పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ ఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ చాటు-కుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

- Advertisement -

కన్య
ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు, మిత్రులతో మాటపట్టింపులు, పనుల్లో జాప్యం, వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. దైవదర్శనాలు.

తుల
వ్యయప్రయాసలు. ఆర్ధిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం, కుటు-ంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు, దూరప్రయాణాలు.

వృశ్చికం
పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనుస్సు
ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

మకరం
కొన్ని పనులలో ప్రతిబంధకాలు, ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటు-ంబంలో ఒత్తిడులు, దైవచింతన, వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు. అనారోగ్యం.

కుంభం
పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు, కొత్తగా రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు, వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

మీనం
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి, ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement