Wednesday, May 15, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (6-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : చతుర్ధశి పూర్తి
నక్షత్రం : భరణి ఉదయం 9.20
వర్జ్యం : రాత్రి 9.41 నుంచి 11.19
దుర్ముహూర్తం : ఉదయం 8.56 నుంచి 9.44 తి.రా 11.20 నుంచి 12.08
అమృతకాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement