Sunday, May 19, 2024

నేటి కాలచక్రం (23-3-2021)

మంగళవారం 23-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి రా.తె 5.56
నక్షత్రం : పునర్వసు సాయంత్రం 6.35
అమృత కాలం : సాయంత్రం 4.12 నుంచి 5.52
వర్జ్యం : శే.వ ఉదయం 7.37 తిరిగి రా.తె 2.51 నుంచి 4.30
దుర్ముహూర్తం : ఉదయం 8.42 నుంచి 9.30 తిరిగి రాత్రి 11.06 నుంచి 11.54
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement