Friday, May 3, 2024

నేటి కాలచక్రం (2-6-2022)

గురువారం (2-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసము, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రాత్రి 9.00
నక్షత్రం : ఆరుద్ర మధ్యాహ్నం 1.37
వర్జ్యం : రా.తె 2.54 నుంచి 4.40
దుర్ముహూర్తం : ఉదయం 9.41 నుంచి 10.29 తి.మ 2.29 నుంచి 3.17
అమృతకాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement