Friday, April 26, 2024

నేటి కాలచక్రం

బుధవారం (11-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి మధ్యాహ్నం 3.13
నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 3.44
వర్జ్యం : రాత్రి 11.05 నుంచి 12.43
దుర్ముహూర్తం : ఉదయం 11.21 నుంచి 12.09
అమృతకాలం : ఉదయం 9.03 నుంచి 10.43
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement