Saturday, May 18, 2024

నేటి కాలచక్రం (10-6-2021)

గురువారం (10-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : అమావాస్య మధ్యాహ్నం 2.57
నక్షత్రం : రోహిణి ఉదయం 11.01
వర్జ్యం : సాయంత్రం 5.10 నుంచి 6.55
దుర్ముహూర్తం : ఉదయం 9.42 నుంచి 10.30 తి.మ 2.30 నుంచి 3.18
అమృత కాలం : ఉదయం 7.28 నుంచి 9.14 తి.రా.తె 3.42 నుంచి 5.27
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement