Monday, May 20, 2024

Poonam Bajwa: త‌గ్గ‌నంటున్న పూన‌మ్…

నటి పూనమ్ బజ్వా చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ నెటిజెన్ ఆమె శరీరాన్ని ఉద్దేశించి ఒక కామెంట్, చేయగా ప్రైవేట్ ఫోటో షేర్ చేసి మరీ క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ గా పూనమ్ బజ్వా కెరీర్ దాదాపు ముగిసింది. ఆమె అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది.

- Advertisement -

అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. పూనమ్ తరచుగా హాట్ ఫోటో షూట్స్, వీడియోలు షేర్ చేస్తుంటారు. సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేసిన పూనమ్ బజ్వా తీరుకు జనాలు అవాక్కు అవుతుంటారు. పూనమ్ గ్లామరస్ రోల్స్ చేసింది లేదు. అలాగే స్కిన్ షో చేసిన దాఖలాలు కూడా లేవు. ఇంస్టాగ్రామ్ లో మాత్రం అమ్మడు రెచ్చిపోతుంది. ఇక ఓ అభిమాని మీ శరీరం మీద స్ట్రెచ్డ్ మార్క్స్( చారలు) ఏమైనా ఉన్నాయా? అని అడిగాడు. దానికి సమాధానంగా పూనమ్ అర్ధనగ్నంగా ఉన్న ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోకి… స్ట్రెచ్డ్ మార్క్స్ లేవు. అయితే కొంచెం ఫ్యాట్ ఉంది… అని సమాధానం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement