Saturday, July 27, 2024

OTTలోకి వచ్చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి…

విశ్వక్సేన్ లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంటర్‌‌టైనర్ ‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’’. ఈ మూవీ థియేట్రికల్‌గా విడుదలైన పదిహేను రోజుల్లో OTTకి రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ యాక్షన్ మూవీ జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement