Wednesday, May 1, 2024

Re-Release | అడ్వాన్స్ బుకింగ్స్ లో “వెంకీ” జోరు..

రవితేజ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన ‘వెంకీ’ సినిమా ఈ డిసెంబర్ 30న రీరిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాలుగు థియేటర్స్ లో ఉదయం ఆటలకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement