Friday, May 17, 2024

OTT | ఈ వారం ఓటీటీలో సంద‌డే సందడి.. రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే !

ఈ వారం ఓటీటీలో సినిమాల‌తో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఈ వారం ఓటీటీలో ఏకంగా 31 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఓటీటీలో అలరించే సినిమాలు/వెబ్ సిరీస్ లు

అమెజాన్ ప్రైమ్

కంగ్రాట్స్ మై ఎక్స్ (థాయ్ మూవీ) – నవంబర్ 16
ట్విన్ లవ్ (హాలీవుడ్ సిరీస్) – నవంబర్ 17
మ్యాక్సేన్స్ బేబీ : ద టైలర్ పెర్రీ స్టోరీ(హాలీవుడ్ మూవీ)నవంబర్ 17

- Advertisement -

నెట్ ఫ్లిక్స్

హౌ టూ బికమ్ ఏ మామ్ బాస్( హాలీవుడ్ వెబ్ సిరీస్) – నవంబర్ 14
క్రిమినల్ కోడ్ ( పోర్చుగీస్) – నవంబర్ 14
సబర్ అటేర్నా (ఇటాలియన్ సిరీస్) – నవంబర్ 14
క్రాసింగ్ ఈద్ (అరబిక్ సిరీస్) – నవంబర్ 15
ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ మూవీ) – నవంబర్ 16
బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (హాలీవుడ్) – నవంబర్ 16
ది క్రౌన్ (వెబ్ సిరీస్) – నవంబర్ 16
లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 16
బిలీవర్ 2 (కొరియన్) – నవంబర్ 17
సుఖీ (హిందీ) – నవంబర్ 17
ది డాడ్స్ (హాలీవుడ్) – నవంబర్ 17
ఆల్ టైం హై (ఫ్రెంచ్ మూవీ) – నవంబర్ 17
కోకమెలన్ లేన్ (హాలీవుడ్ సిరీస్) – నవంబర్ 17
రస్టిన్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 17
సీ యూ ఆన్ వీనస్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 17
వి ఫర్ వెంజన్స్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 18
ది రైల్వే మెన్ (హిందీ) – నవంబర్ 18

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

అపూర్వ (హిందీ మూవీ) – నవంబర్ 15
చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 17
కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 17
డాషింగ్ త్రూ ద స్నో (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 17
షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 17

బుక్ మై షో

రాంగ్ ప్లేస్ (హాలీవుడ్) – నవంబర్ 12 ఆల్రెడీ స్ట్రీమింగ్
ది ఎక్జార్సీస్ట్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 17
బిలీవర్ (హాలీవుడ్ మూవీ) – నవంబర్ 17

జియో సినిమా

ద ఫ్లాష్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 15

ఆపిల్ ప్లస్ టీవీ

మోనార్క్ లెగసి ఆఫ్ మాన్ స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 17

Advertisement

తాజా వార్తలు

Advertisement