Sunday, April 28, 2024

Gnaneshwari: తెలుగు బికినీ….

గ్లామరస్ బ్యూటీగా ఇప్పటికే మంచి క్రేజ్ అందుకున్న యువ నటి జ్ఞానేశ్వరి కాండ్రేగుల. అమ్మడి పేరు చెబితే చాలా మంది అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ, తెలుగు టెలివిజన్ వరల్డ్ లో ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యింది. యాంకర్ ప్రదీప్ పేరు చెబితే చాలా మందికి జ్ఞానేశ్వరి గుర్తుకు వస్తుంది.

- Advertisement -

స్టార్ మాలో ఆ మధ్యలో పెళ్లి చూపులు అనే ప్రోగ్రాం ఈ కాంబో బాగా ట్రెండ్ అయ్యింది. ఈమె ఆ షోలో విజేతగా కూడా నిలిచింది.అందమైన అమ్మాయిలతో పోటీ పడిన అమ్మడు ఈవెంట్ లో హైలెట్ గా నిలిచింది తాజా. అమ్మడు సోషల్ మీడియా పై ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక బికినీ ఫోటోలు కూడా షేర్ చేస్తోంది. రీసెంట్ గ్రీన్ కలర్ బికినీలో కనిపించి స్టన్ అయ్యేలా చేసింది. బికినీలో ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బికినీలోనూ అమ్మడు క్లీవేజ్ అందాలు కనిపించేలా స్కిన్ షో చేసిన విధానం మరింత హైలెట్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement