Saturday, April 27, 2024

ఓబులమ్మ సాంగ్ @కొండపొలం

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఉప్పెన సినిమా తో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. అలాగే ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా చేస్తున్నాడు. అలాగే రకుల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అక్టోబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

కాగా, తాజాగా రకుల్ ప్రీత్ పాత్రను తెలియజేస్తూ ఒబులమ్మ పాటను విడుదల చేశారు. ఈ పాట కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించారు. ఇందులో ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించింది.

https://youtu.be/JiqIa5uzYGk
Advertisement

తాజా వార్తలు

Advertisement