Sunday, April 28, 2024

Rashmika:నో గ్లామ‌ర్…ఓన్లీ ట్రెడిష‌న‌ల్

‘యానిమ‌ల్’ లో ర‌ష్మిక తెర‌పై ఎంత అందంగా..ఎంత హాట్ గా క‌నిపిస్తుంది? అన్న‌ది అభిమానుల్లో ప్ర‌ధానంగా సాగుతోన్న ముచ్చ‌ట‌. గ‌తేడాది ‘సీతారామం’లో గెస్ట్ పాత్ర త‌ర్వాత తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. అందులో డీసెంట్ రోల్ లో కనిపించింది. ఇక హిందీలో కొన్ని సినిమాలు చేసినా అవి అక్క‌డికే ప‌రిమిత‌య్యాయి.

వాటిలోనూ డీసెంట్ పాత్ర‌లు కావ‌డంతో! శ్రీవ‌ల్లి చ‌మ‌త్కారాలు చూసి చాలా కాల‌మైపోయింద‌న్న ఫీలింగ్ అభిమానుల్లో ఉంది. ఇక యానిమ‌ల్ లో అమ్మ‌డి హాట్ లుక్ రివీల్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఒక‌టే ఎగ్జైట్ మెంట్ మొద‌లైంది .. ఈ నేప‌థ్యంలో ఇన్ స్టాలో కొత్త ఫోటోని షేర్ చేసింది. ఇదిగో ఇక్క‌డిలో ఔట్ ఫిట్ లో క్యూట్ గా కెమెరాకి ఓ ఫోజు ఇచ్చింది. ఈ ఫోటో చూసి అభిమానులు క్ర‌ష్ బ్ర‌హ్మండంగా ఉందంటూ పొగిడేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement